హార్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ‘బ్యాండ్ మేళం’ చిత్రం ఓటీటీ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 24, 2026 నుండి జీ5 ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన తక్కువ కాలంలోనే ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ డిజిటల్ ప్రేక్షకులను పలకరించబోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో సీనియర్ నటుడు సాయికుమార్ కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పణలో సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించారు. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
ఇక గత నెల 26న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా డీసెంట్ హిట్ అనిపించుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది. మరి ఓటీటీలో ఈసినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























