అడ్వాన్స్ బుకింగ్ లో అదరగొడుతున్న డెకాయిట్

Strong Advance Booking Trend for Dacoit

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘డెకాయిట్: ఏ లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం, అడ్వాన్స్ బుకింగ్స్‌లో అదరగొడుతుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ అడ్వాన్స్ సేల్స్ ఇప్పటికే ₹5.60 కోట్ల మార్కును దాటేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అడివి శేష్ కెరీర్‌లో ముందెన్నడూ లేని విధంగా ఈ చిత్రానికి భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ హైప్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో $250K మార్కును దాటిన ఈ చిత్రం, తెలుగు రాష్ట్రాల్లో కూడా బుక్ మై షో వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. లవ్ & యాక్షన్ డ్రామా కావడం అలాగే ట్రైలర్ సూపర్ గా ఉండడంతో డెకాయిట్ విడుదలకు ముందే హవా కొనసాగిస్తోంది.

షానీల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం, మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వేసవి సీజన్‌లో అడివి శేష్ మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకోవడం పక్కా అనిపిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.