సెన్సార్ పూర్తి చేసుకున్న రాకాస

censor formalities completed for rakasa

‘మ్యాడ్’ ఫేమ్ సంగీత్ శోభన్ కథానాయకుడిగా మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ ‘రాకాస’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేసింది. హారర్ మరియు కామెడీ అంశాలతో కూడిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులందరూ చూసేలా ఉందని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నయన్ సారిక ఇందులో హీరోయిన్ గా నటించగా వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను ఇతర కీలక పాత్రల్లో నటించారు. మానస శర్మ ఈసినిమాను డైరెక్ట్ చేయగా ఈ సినిమా ఏప్రిల్ 3, 2026న థియేటర్లలోకి రానుంది.

కథ: అమెరికా నుంచి పెళ్లి కోసం ఇండియా వచ్చిన వీరు (సంగీత్ శోభన్) ఒక గ్రామంలో ఊహించని వింత పరిస్థితుల్లో చిక్కుకోవడం, అక్కడ అతనికి ఎదురైన ఫాంటసీ అనుభవాలే ఈ సినిమా కథాంశం.నిన్న విడుదలైన ఈసినిమా టీజర్ సూపర్ రెస్సాన్స్ తెచ్చుకొని అంచనాలు పెంచేసింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.