యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో రూపొందిన ‘సీతా పయనం’ ఓటీటీ వచ్చేసింది. అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ నిన్న లో డిజిటల్ ప్రీమియర్‌గా విడుదలైంది.తెలుగు తోపాటు కన్నడ ,మలయాళ ,తమిళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్వయంగా అర్జున్ సర్జా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే కూడా ఆయనే అందించారు. ఇది ఒక హృదయానికి హత్తుకునే ప్రయాణం. ఒక యువతి తన జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొంది, ఆమె సాగించిన భావోద్వేగ భరితమైన ప్రయాణం ఏమిటనేది ఈ సినిమా ప్రధానాంశం.
ఐశ్వర్య అర్జున్ తన నటనతో ఆకట్టుకోగా, ఉపేంద్ర కీలక పాత్రలో నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో సీనియర్ నటులు కనిపించారు. వి. హరికృష్ణ అందించిన సంగీతం మరియు నేపథ్య సంగీతం సినిమాలోని ఎమోషన్స్‌ను మరింత ఎలివేట్ చేశాయి.
అర్జున్ సర్జా మేకింగ్ స్టైల్ మరియు ఐశ్వర్య అర్జున్ పెర్ఫార్మెన్స్ చూడాలనుకునే వారికి ఈ వీకెండ్లో ‘సీతా పయనం’ ఒక మంచి ఆప్షన్. కుటుంబ సభ్యులతో కలిసి చూడదగ్గ క్లీన్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం నిలుస్తుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























