విశ్వక్ సేన్ మరియు కాయదు లోహర్ జంటగా, అనుదీప్ కె.వి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫంకీ’ .ఈ చిత్రం మార్చి 13, 2026 న నెట్ఫ్లిక్స్ లో విడుదల కానుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రానికి అనుదీప్ కె.వి దర్శకత్వం వహించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ , శ్రీకర స్టూడియోస్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
ఇక గత నెల 13న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా అంచనాలను అందుకోలేకపోయింది.మరి సరిగ్గా నెల తరువాత ఓటీటీలోకి వస్తున్న ఈసినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

Actor Sivaji Energetic Speech | Band Melam Teaser Launch | Harsh Roshan | Sridevi | Sai Kumar
04:55

Thaman Emotional Speech | Band Melam Teaser Launch | Harsh Roshan | Sridevi | Sai Kumar |Kona Venkat
05:41

Varalaxmi SarathKumar Emotional Speech | Saraswathi Trailer Launch LIVE | Priyamani | Prakash Raj
03:56

Gopichand Malineni Speech | Saraswathi Trailer Launch | Varalaxmi Sarathkumar | Prakash Raj | TFN
05:31
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























