తనయుడు రోషన్ మేక హీరోగా, అనస్వర రాజన్ హీరోయిన్గా నటించిన పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘ఛాంపియన్’ బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తోంది. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా, మొదటి రెండు రోజుల్లో మంచి వసూళ్లను సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 6.90 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు.మొదటి రోజు రూ. 4.50 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, రెండో రోజు (శుక్రవారం) సుమారు రూ. 2.40 కోట్ల గ్రాస్ సాధించింది.ఇండియా నెట్ కలెక్షన్స్ పరంగా చూస్తే, రెండు రోజుల్లో దాదాపు రూ. 4.25 కోట్లు వసూలు చేసింది.అయితే ఈసినిమాకు శంబలా , ఈషా సినిమాలనుండి పోటీ ఎదురవుతుంది.
రోషన్ మేక కెరీర్లోనే ఈసినిమా హైయెస్ట్ గ్రాసర్ గా నిలువనుంది. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల శిష్యుడు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫుట్బాల్ క్రీడ మరియు భైరాన్పల్లి రజాకార్ల పోరాట నేపథ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వీకెండ్ కావడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే మరో రెండు వారాల వరకు పెద్ద సినిమాలు ఏవి లేకపోవడంతో ఛాంపియన్ లాంగ్ రన్ కొనసాగించే ఛాన్స్ వుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























