తేరే ఇష్క్ మే ఫస్ట్ డే సెన్సేషనల్ కలెక్షన్స్

Tere Ishk Mein Registers Sensational Day 1 Collections

తమిళ హీరో ధనుష్ హిందీలో నటించిన తాజా రొమాంటిక్ డ్రామా ‘తేరే ఇష్క్ మేన్’. ఈసినిమా నిన్న థియేటర్లలోకి రాగ పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకుంది. దాంతో తొలిరోజు సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంది. కేవలం ఇండియాలో హిందీ వెర్షన్ మొదటి రోజు 15.06 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 21కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇక ఈరోజు కూడా బుకింగ్స్ సాలిడ్ గా వున్నాయి. ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో ఈసినిమా ఈజీగా 100కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


ఈసినిమాకు ప్రధానంగా యూత్ ఆడియన్స్ మరియు రొమాంటిక్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తుంది. ఏ. ఆర్. రెహమాన్ అందించిన సంగీతం, ధనుష్ మరియు హీరోయిన్ కృతి సనన్ కెమిస్ట్రీ ఈ సంచలన కలెక్షన్లకు దోహదపడ్డాయి.ఆనంద్ ఎల్ రాయ్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా హిమాన్షు శర్మ నిర్మించాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.