#90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి ,యువ హీరోయిన్ శివాని నాగరం జంటగా సాయి మార్తాండ్ డైరెక్షన్ లో తెరకెక్కినచిత్రం లిటిల్ హార్ట్స్.సింజిత్ ఎర్రమల్లి సంగీతం అందించగా ఈ టీవీ విన్ తో కలిసి #90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈసినిమాను నిర్మించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనెలలో చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది లిటిల్ హార్ట్స్.కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈసినిమా ఫుల్ రన్ లో 35కోట్ల వసూళ్లను రాబట్టి షాక్ ఇచ్చింది.అంతేకాదు ఓవర్సీస్ లో 1 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ సృష్టించింది.
ఇక ఈసినిమాను ఈరోజు అర్థరాత్రి 12 గంటల నుండి ఈటీవీ విన్ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.అయితే థియేటర్లలో కేవలం 2 గంటల 5 నిమిషాల రన్ టైం తో వచ్చిన ఈసినిమా ఓటీటీలోకి మాత్రం ఎక్స్‌టెండెడ్ కట్ తో రానుంది.దాదాపు 15 నిమిషాల ఫుటేజ్ యాడ్ కానుంది.ఇక ఇందులో లిటిల్ హార్ట్స్ 2 అనౌన్స్ మెంట్ కూడా రానుంది.లిటిల్ హార్ట్స్ లాగే సీక్వెల్ కూడా ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























