సంబరాల యేటిగట్టు నుండి బిగ్ అప్డేట్ రానుంది

Sambarala Yeti gattu Makers to Drop a Big Update Soon

మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నుండి నెక్స్ట్ వస్తున్న మూవీ సంబరాల యేటిగట్టు.పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కొత్త దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈసినిమాను 125 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక షూటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం భారీ యాక్షన్ షెడ్యూల్ జరుగుతుంది. పీటర్ హెయిన్ నేతృత్వంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు.ఓ బాలీవుడ్ స్టార్ ఇందులో విలన్ గా నటించనున్నాడు.ఈసినిమాలో సాయి ధరమ్ తేజ్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు.అన్ని కుదిరితే డిసెంబర్ లో ఈసినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ వుంది.

ఇక ఈసినిమా నుండి పెద్దగా అప్డేట్స్ ఏమి బయటకు రాలేదు. అయితే సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 15న బిగ్ అప్డేట్ రానుందని మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు. గ్లింప్స్ ద్వారా హీరో పాత్రను పరిచయం చేయనున్నారని సమాచారం.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.