యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి ఈరోజే థియేటర్లలోకి రాగ యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంటుంది.దాంతో మొదటి రోజు సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.రీసెంట్ టైంలో వచ్చిన ది బెస్ట్ హారర్ మూవీ అనే టాక్ తెచ్చుకుంటుంది ఈసినిమా.రేపు కూడా బుకింగ్స్ బాగానే వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈసినిమాను కేవలం తెలుగు భాషలోనే రిలీజ్ చేశారు.ఇక తెలుగులో సూపర్ హిట్ టాక్ రావడంతో హిందీలోకూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.వచ్చే వారంలో హిందీలో రిలీజ్ కానుందని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సక్సెస్ మీట్ లో చెప్పారు.జీ స్టూడియోస్ ఈసినిమాను హిందీలో రిలీజ్ చేయనుంది.
అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్ గా నటించగా చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేశాడు.షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి ఈసినిమాను నిర్మించగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























