మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ నుండి నెక్స్ట్ వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా మూవీ సంబరాల ఏటిగట్టు (SYG).రోహిత్ కెపి దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈసినిమాను 125 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.సాయి దుర్గ తేజ్ కెరీర్లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ. కంటెంట్ మీద నమ్మకంతో కొత్త దర్శకుడిని నమ్మి నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.అందులో భాగంగా వచ్చే వారంలో భారీ యాక్షన్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. పీటర్ హెయిన్ నేతృత్వంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణించనున్నారు.ఓ బాలీవుడ్ స్టార్ ఇందులో విలన్ గా నటించనున్నాడు.సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే CGI వర్క్ కూడా వేగంగా జరుగుతోంది.సాయి దుర్గ తేజ్ గత రెండు సంవత్సరాలుగా సంబరాల ఏటిగట్టు కోసం అంకితభావంతో పని చేస్తున్నారు.ఈ పాత్రకు అద్భుతంగా ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు.
నిజానికి ఈసినిమాను మొదట దసరా సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు కానీ ఇండస్ట్రీ సమ్మె కారణంగా రిలీజ్ వాయిదా పడింది. త్వరలోనే మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























