పవన్ కళ్యాణ్ బర్త్ డే.. శుభాకాంక్షలు తెలుపుతున్న సినీ,రాజకీయ ప్రముఖులు

AP Dy CM Pawan Kalyan Birthday PM Modi, CM Chandrababu and Other Politicians, TFI Celebs Extends Warm Wishes

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరిలో ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహా పలువురు రాజకీయనాయకులు పవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ తరపున పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్, అల్లు అర్జున్, సహా పలువురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు బర్త్ డే విషెస్ తెలియజేశారు. సినిమాలు, రాజకీయాలలో ఆయన సాధించిన విజయాలను గుర్తుచేసుకుంటూ అభిమానులు, ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో #HBDJanaSenaChiefPawanKalyan అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.