నాగార్జున బర్త్‌ డే.. విషెస్ తెలుపుతున్న సెలబ్రిటీలు

King Nagarjuna Birthday Tollywood Celebs Extends Warm Wishes

టాలీవుడ్‌లో ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా తన స్టైల్, అందంతో ప్రేక్షకులను అలరిస్తున్న ‘కింగ్’ నాగార్జున పుట్టినరోజు ఈరోజు. నేటితో ఆయన 66 వసంతాలు పూర్తిచేసుకుని, 67వ సంవత్సరంలోకి అడుగిడుతున్నారు. ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు మరియు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక నాగార్జున గారికి శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులు, అభిమానుల పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.