టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు మరియు కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సీనియర్ హీరో వెంకటేష్, చిరు తనయుడు, స్టార్ హీరో రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రవితేజ, వరుణ్ తేజ్ సహా పలువురు హీరోలు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే డైరెక్టర్లు సందీప్ రెడ్డి వంగా, బాబీ, అనిల్ రావిపూడి, మారుతి తదితరులు.. ఇంకా పలు నిర్మాణ సంస్థలు ఆయనకు విషెస్ అందజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

Policeodu Telugu Movie Powerful Climax Scene | Vijay Thalapathy | Samantha | Telugu New Movies | TFN
13:03

SIIMA 2025 Press Meet Q&A Interaction | Manchu Lakshmi | Sundeep Kishan | Faria Abdullah | TFN
11:46

Jagadeka Veerudu Athiloka Sundari Re Release Public Response | Chiranjeevi |Sridevi | RaghavendraRao
04:37

YVS Chowdary Speech | NTR Production No 1 Muhurtham Shoot | Nandamuri Taraka Rama Rao | Veenah Rao
16:37
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























