యంగ్ హీరో విశ్వక్ సేన్ రీసెంట్ గా వరుస పరాజయాలను చవిచూశాడు.ఇక ఈ హీరో ప్రస్తుత్తం జాతిరత్నాలు ఫేమ్ అనిరుధ్ డైరెక్షన్ లో ఫంకీ సినిమా చేస్తున్నాడు.ఇందులో కైదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఫంకీ సినిమా మీదనే సెటైరికల్ సినిమాగా తెరకెక్కుతుంది.ఇందులో విశ్వక్ సేన్ డైరెక్టర్ రోల్ లో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిర్మాత నాగవంశీ అయితే ఈసినిమా పై సూపర్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.విడుదలయ్యాక సెన్సేషన్ సృష్టించడం ఖాయం అని తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో చెప్పాడు.అయితే కైదు డేట్స్ పట్టుకోవడం కష్టమవుతుండడంతో అనుకున్న స్థాయిలో షూటింగ్ జరగడం లేదంట.కుదిరితే నవంబర్ లోపు సినిమాను కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.
ఫంకీ కి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి.మరో వైపు ఈసినిమా విజయం విశ్వక్ సేన్ కు తప్పనిసరి కానుంది.తన చివరిమూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి పరాజయం చెందాయి.దాంతో విశ్వక్ , ఫంకీ తో ఎలాగైనా హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.ఇక ఈసినిమా కాకుండా విశ్వక్ మరో రెండు సినిమాలను కూడా లైన్లో పెట్టాడని సమాచారం.త్వరలోనే ఈసినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రానున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























