నెట్ ఫ్లిక్స్ చేతికి మాస్ జాతర 

mass jathara streaming rights sold to netflix

మాస్ రాజా రవితేజ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా మాస్ జాతర.మనదే ఇందంతా అనేది ట్యాగ్ లైన్.ఇది తనకు 75వ సినిమా. ఈ ల్యాండ్ మార్క్ మూవీని భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు.షూటింగ్ కూడా కంప్లీట్ కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ఇక ఈసినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయ్యింది.థియేట్రికల్ రిలీజ్ తరువాత నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది. ఇందుకోసం నెట్ ఫ్లిక్స్ పెద్ద మొత్తంలో చెల్లించనుంది.త్వరలోనే ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మాస్ జాతరలో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనుండగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.రవితేజ మార్క్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు భాను భోగవరపు. ఈసినిమాతో రవితేజ హిట్ కొట్టి కం బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.

ఇక రవితేజ ప్రస్తుతం తన 76వ సినిమాలో నటిస్తున్నాడు.చిత్ర లహరి ఫేమ్ కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తుండగా సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.నవంబర్ కల్లా షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈసినిమాను కు సంగీతం అందిస్తుండగా సంక్రాంతికి విడుదలకానుంది.త్వరలోనే టైటిల్ & ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.