క తో కెరీర్ లో సాలిడ్ హిట్ కొట్టి ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చినట్లు కనిపించిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈఏడాది సమ్మర్ లో దిల్ రుబా తో వచ్చి పరాజయాన్ని చవిచుశాడు.ఇక కిరణ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో కె – ర్యాంప్ ఒకటి.కేరళ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్టైనెర్ గా రానుంది.కొత్త దర్శకుడు జైన్స్ నాని ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమానుండి ఈనెల 14న కిరణ్ అబ్బవరం బర్త్ డే సందర్బంగా గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్ఇందులో యుక్తి థరేజా హీరోయిన్ గా నటిస్తుండగా చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.సామజవరగమన నిర్మాత రాకేష్ దండా నిర్మిస్తున్నారు.దీపావళికి రిలీజ్ కానుంది.ఈసినిమాతో హిట్ కొట్టి కిరణ్ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.
ఇక కిరణ్ ప్రస్తుతం ఈసినిమాతోపాటు చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా కూడా చేస్తున్నాడు.మ్యాడ్ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియా ఇందులో హీరోయిన్ నటిస్తుండగా లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.బేబి డైరెక్టర్ సాయి రాజేష్ ఈసినిమాను నిర్మిస్తుండగా నంబూరి రవి డైరెక్ట్ చేస్తున్నాడు.ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈసినిమా ఈఏడాది చివర్లో విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























