సాహో ఫేమ్ సుజీత్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఓజీ. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో ఈసినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.రీసెంట్ గానే షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు.సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నామని ప్రకటించారు. అయితే ఆ డేట్ కు రాకపోవచ్చని గత కొన్ని రోజుల నుండి ప్రచారం జరుగుతుంది.దాంతో పవన్ ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఈరోజు క్లారిటీ ఇచ్చారు.రూమర్స్ నమ్మకండి సెప్టెంబర్ 25న ఓజీ థియేటర్లలోకి వస్తుందని ఎక్స్ ద్వారా తెలిపారు.సో ఓజీ చెప్పిన తేదీకే రానుంది.ఓజీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.డివివి దానయ్య ఈసినిమాను నిర్మిస్తున్నాడు.
ఇక పవన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొనుంటున్నాడు.హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా శ్రీ లీల ఓ హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇదిలావుంటే మరికొన్ని రోజుల్లో పవన్, హరిహర వీర మల్లు తోప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈనెల24 న విడుదలకానుంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాపై కూడా భారీ అంచనాలు వున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























