శాండిల్ వుడ్ రాకింగ్ స్టార్ యష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కె.జి.యఫ్’. కన్నడతో పాటు తెలగు, హిందీ భాషల్లో కూడా రిలీజై న ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఎలాంటి ఢోకా లేకుండా రాబట్టినట్టే కనిపిస్తోంది. మరి మంచి విజయం సాధించిన ఈ సినిమా ఏపీ, తెలంగాణ క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నైజాం – 4.80 కోట్లు
సీడెడ్ – 2.40 కోట్లు
ఈస్ట్ – 0.72 కోట్లు
వెస్ట్ – 0.60 కోట్లు
యూఏ – 1.45 కోట్లు
గుంటూరు – 0.90 కోట్లు
కృష్ణ – 1.10 కోట్లు
నెల్లూరు – 0.30 కోట్లు
టోటల్ షేర్ – 12.27 కోట్లు
[youtube_video videoid=_ElvQ7C-xxU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























