గ్రాండ్ గా అఖిల్ -జైనబ్ ల వివాహం

Akhil Akkineni ties the knot with Zainab Ravdjee

యంగ్ హీరో అఖిల్ అక్కినేని వివాహం తన ప్రేయసి జైనబ్ రావడ్జి తో ఈ రోజు ఉదయం గ్రాండ్ గా జరిగింది.జూబ్లీహిల్స్ లోని నివాసం లో జరిగిన ఈ పెళ్ళికి చిరంజీవి , రామ్ చరణ్ ,ప్రశాంత్ నీల్, క్రికెటర్ తిలక్ వర్మ మరికొంత మంది సెలబ్రెటీలు హాజరయ్యారు.గత కొంత కాలంగా అఖిల్ , జైనబ్ ల మధ్య ప్రేమాయణం సాగగా ఈ ఏడాది వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. ఇక ఈ రోజు ఇద్దరు ఒక్కటయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనెల 8న అన్నపుర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి ఫిలిం ఇండస్ట్రీ , పొలిటికల్ సర్కిల్స్ నుండి ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే అఖిల్ ప్రస్తుతం లెనిన్ చేస్తున్నాడు.వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళి కిషోర్ అబ్బురు తెరకెక్కిస్తుండగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ , సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.