హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ ల వార్ 2 నుండి రీసెంట్ గానే టీజర్ రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమాను ఎవరికి అమ్మకుండా స్వంతంగానే రిలీజ్ చేయాలనుకుంటున్నారట యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాతలు.ఒక్క హిందీలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా స్వతంగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.తెలుగు నుండి బడా ప్రొడ్యూసర్లు కొనడానికి వచ్చినా నో చెప్తున్నారట.బయ్యర్లు వున్న సొంతంగా రిలీజ్ చేయడానికే మొగ్గు చూపుతున్నారట.
షూటింగ్ విషయానికి వస్తే ఒక్క పాట మినహా అంతా కంప్లీట్ అయ్యింది.హృతిక్ ,ఎన్టీఆర్ లపై ఈపాటను చిత్రీకరించాల్సి వుంది.రీసెంట్ గా హృతిక్ కి గాయం కావడంతో ఈ షూట్ ఆలస్యం అవుతూ వస్తుంది.ఈనెలలో ఈసాంగ్ షూట్ పూర్తి చేసి ఆగస్టు 14న రిలీజ్ కు రెడీ చేయనున్నారు.బ్రహ్మాస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈసినిమా తెరకెక్కిస్తుండగా యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ నీల్(వర్కింగ్ టైటిల్) చేస్తున్నాడు.గత కొన్ని రోజుల నుండి ఈసినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.ఈసినిమా కోసం ఇంకా హీరోయిన్ ను ఎంపిక చేయాల్సివుంది.మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుండగా వచ్చే ఏడాది జూన్ 25న విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

Bellamkonda Sreenivas Confesses About Rejecting Movie Offers | Bhairavam Telugu Movie | TFN
01:48

Mooga Manasulu Telugu Full Movie | ANR | Savitri | Jamuna | Telugu Old Movies | Part 8 | TFN
10:21

Gajjala Gurram Back To Back Romantic Scenes | Sana Khan | Suresh Krishna | Telugu Romantic Scenes
17:42

Bangalore Days Telugu Full Movie | Rana Daggubati | Arya | Sri Divya | Samantha | Parvathy | Part 11
10:09
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























