మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గత ఏడాది క తో కం బ్యాక్ ఇచ్చాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.ఈసినిమా 50కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి కిరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.అయితే ఈ ఏడాది మార్చిలో కిరణ్ దిల్ రూబాతో రాగ ఆ సినిమా నిరాశపరిచింది.ఇక ఈ హీరోప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.అందులో K ర్యాంప్ ఒకటి.జైన్స్ నాని డైరెక్షన్ లో కేరళ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతుంది.ఇందులో కిరణ్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించనున్నాడు.
యుక్తి థరేజా హీరోయిన్ గా నటిస్తుండగా చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.సామజవరగమన నిర్మాత రాకేష్ దండా ఈసినిమాను నిర్మిస్తున్నారు.ఈఏడాది సెకండ్ హాఫ్ లో విడుదలకానుంది.
ఇక కిరణ్ ఈసినిమా తోపాటు చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా కూడా చేస్తున్నాడు.చెన్నై బ్యాక్ డ్రాప్ లో ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతుంది.ఈరోజు ఈసినిమా టైటిల్ తోపాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు.ఇందులో ప్రేమ గురించే చెప్పే డైలాగ్స్ బాగున్నాయి.గ్లింప్స్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమాపై అంచనాలు పెంచేసింది. మణిశర్మ ఈసినిమాకు సంగీతం ఇస్తుండడం మరో హైలైట్.మారుతి శిష్యుడు రవి నంబూరి ఈసినిమా ను డైరెక్ట్ చేస్తుండగా మ్యాడ్ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ నటిస్తుండగా లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.బేబి డైరెక్టర్ సాయి రాజేష్ ఈసినిమాను నిర్మిస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























