ఆంధ్ర కింగ్ తాలూకా షూట్ లో ఉపేంద్ర జాయిన్  

upendra joins in Andhra King Taluka shoot

మిస్ శెట్టి  మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు డైరెక్షన్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా.రీసెంట్ గా  టైటిల్ గ్లింప్స్ ను  రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.రెగ్యులర్ స్టైల్ కు భిన్నంగా రామ్ ఈసినిమా చేస్తున్నాడు. ఇందులో తను కన్నడ స్టార్ ఉపేంద్రకు వీరాభిమానిగా సాగర్ అనే పాత్రలో నటిస్తున్నాడు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమా షూటింగ్ కూడా సగానికి పైగా కంప్లీట్ అయ్యింది.ఇక ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో ఉపేంద్ర జాయిన్ అయ్యాడు.ఉపేంద్ర ఇందులో ఆంధ్ర కింగ్ గా కనిపించనున్నాడు.ఈరోల్ సినిమాకు హైలైట్ అవ్వనుందట.జూలై లోపు బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేసి సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. 

ఈసినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా  నటిస్తుండగా తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.త్వరలోనే  ఫస్ట్ సింగల్ ను కూడా రిలీజ్ చేయనున్నారు.  

ఇక రామ్ ఫ్యాన్స్ ఈసినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. రామ్  నుండి రీసెంట్ గా వచ్చిన సినిమాలు అనుకున్నంతగా విజయాన్ని సాధించలేకపోయాయి.దాంతో ఈసారి ఎలాగైనా రామ్  కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.