వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ ,యంగ్ హీరో నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం తమ్ముడు.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా 8కోట్ల వరకు ఖర్చు పెట్టారు. అయితే ఈసినిమా సమ్మర్ లోనే రిలీజ్ అవ్వాల్సిందికానీ షూటింగ్ ఆలస్యం కావడం వల్ల వాయిదాపడింది.ఇక ఈసినిమా నుండి రేపు అప్డేట్ రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమా రిలీజ్ డేట్ ను చెప్పనున్నారు. రేపు సాయంత్రం 4:05 గంటలకు ఈ అప్డేట్ ఇవ్వనున్నారు.
బ్రదర్ -సిస్టర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈసినిమాలో నితిన్ అక్కగా ప్రముఖ నటి లయ నటిస్తుంది.అజినీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.
నితిన్ ఈసినిమాను కంప్లీట్ చేసి నెక్స్ట్ ఎల్లమ్మ లో జాయిన్ కానున్నాడు.బలగం ఫేమ్ వేణు ఎల్దండి ఈసినిమాను తెరకెక్కించనుండగా దిల్ రాజు నిర్మించనున్నారు. ఇదిలావుంటే రీసెంట్ గా రాబిన్ హుడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ కు మరోసారి నిరాశే ఎదురైయింది. మంచి అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు తమ్ముడు తోనైనా నితిన్ హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























