టాలీవుడ్లో గత కొన్నేళ్లుగా రీరిలీజ్‌ల ట్రెండ్ మొదలైన విషయం తెలిసిందే. స్టార్ హీరోల బర్త్ డే సందర్భంగా గతంలో వారు నటించి సూపర్ హిట్ అయిన సినిమాలను మరోసారి రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దీంతో ఆయా హీరోల అభిమానులు ఆరోజున ఒకవైపు సెలబ్రేషన్స్ చేసుకుంటూ, మరోవైపు ఈ రీరిలీజ్ చిత్రాలను వీక్షిస్తూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అదేవిధంగా ఈ ట్రెండ్ నిర్మాతలకి కూడా కాసులవర్షం కురిపిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా మరో మూవీ ఈ లిస్టులోకి చేరింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘అతడు’ సినిమా త్వరలో రీరిలీజ్‌కి సిద్ధమవుతోంది. కాగా ఈ చిత్రం ఐమ్యాక్స్, 4K మరియు డాల్బీ ఆడియో వంటి సరికొత్త హంగులతో మళ్ళీ థియేటర్లలోకి వస్తుండటం విశేషం. ఈ ఏడాది ఆగస్టులో మహేష్ బర్త్ డే కానుకగా ప్రపంచవ్యాప్తంగా దీనిని రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా అతడు విడుదలకు ఇంకో 100రోజుల సమయం ఉందంటూ మేకర్స్ తాజాగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























