ప్రశాంత్ వర్మ మహాకాళిలో అక్షయ్ ఖన్నా

Akshaye Khanna Steps into Prasanth Varma Cinematic Universe With MAHAKALI

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ (PVCU)ను ప్రేక్షకులను పరిచయం చేసిన ‘హను-మాన్’ పాన్-ఇండియా విజయం తర్వాత, ఈ ఫ్రాంచైజీలోని నెక్స్ట్ ప్రాజెక్టుల కోసం దేశవ్యాప్తంగా అంచనాలు పెరుగుతున్నాయి. ఇంతకు ముందు ప్రకటించిన మూడవ ప్రాజెక్ట్ ‘మహాకాళి’ PVCUలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

RKD స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే, ఇటీవల ‘చావా’లో తన పవర్ ఫుల్ నటనతో చెరగని ముద్ర వేసిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా మహాకాళి తారాగణంలో చేరబోతున్నారు. ఈ చిత్రంలో అతని సూపర్ హీరో యూనివర్స్‌కి కొత్త కోణాన్ని, డెప్త్ యాడ్ చేయబోతోంది.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ‘మహాకాళి’ ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది, పౌరాణిక ఇతివృత్తాలను వినూత్నమైన సూపర్ హీరో కథలతో బ్లెండ్ చేస్తుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు, కీలక తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు సహా మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో రివీల్ చేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.