గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్డేట్

game changer new schedule shoot kicks off today

శంకర్- రామ్ చరణ్ కాంబో లో వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్.ఎప్పుడో స్టార్ట్ అయిన ఈసినిమా ఎట్టకేలకు పూర్తవుతుంది.ఇప్పటికే రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం బ్యాలెన్స్ షూట్ జరుగుతుంది.ఈరోజే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇందులో శ్రీకాంత్,సముద్రఖని పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.మూడు రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగనుంది.దాంతో షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.   

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో శంకర్ మార్క్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో కియరా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు.క్రిస్మస్ కు రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు.  

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు.బుచ్చి బాబు సన ఈసినిమాను డైరెక్ట్ చేయనుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది.ఇందులో చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.సెప్టెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది.ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్,వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్నాయి.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.