సూర్య 44 గ్లింప్స్ రిలీజ్

Suriya 44 Glimpse Out

స్టార్ట్ హీరో సూర్య ప్రస్తుతం తన 44వ సినిమాలో నటిస్తున్నాడు.ఈసినిమా నుండి తన బర్త్ డే సందర్భంగా నిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ అదిరిపోయింది.ఇందులో సూర్య గ్యాంగ్ స్టర్ గా కనిపించాడు.సూర్య లుక్ ,స్వాగ్ ఆకట్టుకున్నాయి.గ్లింప్స్ చూస్తుంటే సూర్య నుండి చాలా రోజుల తరువాత పర్ఫెక్ట్  యాక్షన్ ఎంటర్టైనర్ రానుందనిపిస్తుంది.డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు హింట్ ఇచ్చేశాడు.ఓవరాల్ గా ఈ ప్రోమో అయితే సూర్య అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్ గానే ఈసినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.త్వరలోనే టైటిల్ ను ప్రకటించనున్నారు.ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిపేలా ప్లాన్ చేస్తున్నారు. 

ఇక ఈసినిమా కన్నా ముందు సూర్య, కంగువా తోప్రేక్షకులను పలకరించనున్నాడు.ఈసినిమాపై తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.ఈరోజు ఫస్ట్ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు.శివ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్,స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్నాయి.అక్టోబర్ 10న థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్‌ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.