హైదరాబాద్ లో కూలీ స్టార్ట్ 

Coolie Shooting Starts From July 5th

జైలర్ బ్లాక్ బాస్టర్ తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ వేట్టైయన్ తో రానున్నాడు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. జై భీమ్ ఫేమ్ టీజీ జ్ఞానవేల్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.అక్టోబర్ 10న విడుదలకానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం రజినీకాంత్ కూలీ లో నటించడానికి రెడీ అవుతున్నాడు.లోకేష్ కనగరాజ్ ఈసినిమాను డైరెక్ట్ చేయనున్నాడు.రీసెంట్ గా టైటిల్ తో పాటు గ్లిమ్స్ ను కూడా రిలీజ్ చేశారు.ఈసినిమా మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ కానుంది.ఈవారంలోనే  ఈషూటింగ్ మొదలు కానుంది.ఇందులో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు.కూలీలో రజినీని లోకేష్ సరికొత్తగా ప్రజెంట్ చేయనున్నాడు. 

ఈసినిమా కు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.లోకేష్ మేకింగ్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది దాంతో అక్టోబర్ కల్లా షూటింగ్ ను కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈసినిమా తర్వాత రజనీ కాంత్, జైలర్ 2 లో నటించనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.