మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ఈఏడాది చివరికి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే.ఆగస్టు లో రావాల్సివుండగా షూటింగ్ ఆలస్యం వల్ల వాయిదా వేశారు.ఇక ఈ రోజునుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఈనెల అంతా ఈషెడ్యూల్ జరుగుతుంది.ఇందులో అల్లు అర్జున్ కూడా పాల్గొనున్నాడు.క్లైమాక్స్ ఫైట్ ను షూట్ చేయనున్నారు.ఈ షెడ్యూల్ తో మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కానుంది.సెప్టెంబర్ కల్లా మిగితా షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాను డిసెంబర్ 7న విడుదలచేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాపై నేషన్ వైడ్ గా భారీ అంచనాలు వున్నాయి.దాంతో థియేట్రికల్ రైట్స్ కు ఫుల్ డిమాండ్ వుంది.హిట్ టాక్ వస్తే 1000కోట్ల సినిమాకానుంది.తెలుగు,తమిళ ,మలయాళ, కన్నడ,హిందీ తోపాటు బెంగాలీలోకూడా విడుదలచేస్తున్నారు.సుకుమార్ డైరెక్ట్ ఈసినిమాను చేస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























