టాలీవుడ్ మ్యాచోో హీరో శ్రీనువైట్లకు సాలిడ్ హిట్ దక్కి చాలా కాలమైపోయింది. వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నా కూడా ఎందుకో సరైన హిట్ అనేది రావట్లేదు. రీసెంట్ గా భీమా సినిమాతో వచ్చాడు ఆసినిమా కూడా అయినా కూడా ఎక్కడా కృంగిపోకుండా గోపీచంద్ మంచి సినిమా తన ఫ్యాన్స్ కు ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా విశ్వం. ఢీ, రెడీ, దూకుడు లాంటి సినిమాలతోో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీనువైట్ల తో ఈసినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా నేడు గోపీచంద్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈనేపథ్యంలో ఈసినిమా నుండి ఒక అప్ డేట్ అయితే వచ్చేసింది. గోపీచంద్ స్పెషల్ పోస్టర్ ను అయితే రిలీజ్ చేశారు. స్టైలిష్ లుక్ లో ఉన్న ఈ లుక్ అయితే ఆకట్టుకుంటుంది.
కాగా ఈసినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనువైట్ల ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు పనిచేసిన గోపీ మోహన్ ఈసినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. చైతన్య భరద్వాజ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా.. కేవీ గుహన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై వేణు దొనెపూడి ఈసినిమాను నిర్మిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































