రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి విడుదలకు రోజులు దగ్గరపడుతుండడం తో ప్రమోషన్స్ లో జోరు పెంచింది టీం. అందులో భాగంగా వరస ఈవెంట్ లను ప్లాన్ చేస్తున్నారు.ఈనెల 7న ముంబై, ఢిల్లీ లలో ఈవెంట్ లను జరుపనున్నారు.ఇక ముంబై లో జరిగే ఈవెంట్ లో ట్రైలర్ ను వదిలే ఛాన్స్ ఉందని సమాచారం.సినిమాకు వున్న హైప్ పెరగలాంటే ట్రైలర్ ఎక్స్ట్రాడినరీ టాక్ రాబట్టుకోవాల్సిందే.ట్రైలర్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఈ రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హాలీవుడ్ లెవల్ విజువల్స్ తో వస్తున్న ఈసినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీగా బిజినెస్ జరిగిందట.దాంతో టార్గెట్ ను రీచ్ కావాలంటే యూనానిమస్ బ్లాక్ బాస్టర్ తప్పనిసరి కానుంది. ప్రభాస్ తోపాటు బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్,దీపికా పదుకొణె,దిశా పఠానీ కూడా ఉండడం తో నార్త్ లోకూడా ఈసినిమాకు మంచి హైప్ వుంది.ఇక ఈసినిమాలో సర్ ప్రైజ్ క్యామియో రోల్స్ కూడా వున్నాయట.
కల్కి 2898 ఏడిని మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. సుమారు 600కోట్ల బడ్జెట్ తో వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది.ఈనెల 27న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























