యంగ్ హీరో విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉగా అందులో గామి సినిమా కూడా ఒకటి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అఘోరా గెటప్ లో ఉన్న విశ్వక్ లుక్ అయితే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈ సినిమా నుండి బిగ్ అప్ డేట్ రేపు అంటే ఫిబ్రవరి 7వ తేదీన రాబోతుందని తెలిపారు. మరి ఆ బిగ్ అప్ డేట్ ఏంటో తెలియాలంటే రేపటివరకూ ఆగాల్సింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Gaami TOUCHING THE BOX OFFICE SOON 🧿
Big Update on February 7th ❤️🔥
Stay tuned!@VishwakSenActor @iChandiniC @mgabhinaya #KarthikSabareesh #VidyadharKagita #NareshKumaran @_Vishwanath9 @Synccinema @vcelluloidsoffl @UV_Creations @adityamusic pic.twitter.com/e1tVXdC3to
— UV Creations (@UV_Creations) February 6, 2024
ఈసినిమాలో చాందిని చౌదరి, అభినయ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. మహమ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారిక పెడన కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























