నందమూరి బాలకృష్ణ మరియు కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ (NBK 112) గురించి తాజా అప్‌డేట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రానికి ‘కార్పెంటర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది ఒక పక్కా మాస్ యాక్షన్ డ్రామా అని, పాన్ ఇండియా అప్పీల్ కోసం ఈ టైటిల్‌ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.ఒకవేళ అదే నిజమైతే బాలయ్య సినిమాకు అనిరుధ్ సంగీతం అందించడం ఇదే తొలిసారి.అలాగే ‘దేవర’ తర్వాత కొరటాల శివ మళ్లీ అనిరుధ్‌తోనే పని చేయబోతున్నారు. బాలయ్య మాస్ ఇమేజ్‌కు అనిరుధ్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక రేంజ్‌లో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.ఈ సినిమా ప్రారంభోత్సవం మే 21, 2026 న జరిగే అవకాశం ఉంది.
రెగ్యులర్ షూటింగ్ జూలై నుంచి ప్రారంభం కానుంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న అనిరుధ్ మార్క్ మ్యూజిక్‌తో కూడిన ఒక స్పెషల్ వీడియో గ్లింప్స్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.అయితే ఈ టైటిల్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో అధికారిక ప్రకటనలు రావాల్సివుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























