కింగ్డమ్ తరువాత యంగ్ హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా కాంత తో ప్రేక్షకులకుముందుకు రానుంది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఇందులో హీరోగా నటించగా టీజర్, పాటలు అద్భుతమైన రెస్పాన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేశాయి.ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్ తో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.ఇందులో రానా ,సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు.వచ్చే వారం ఈసినిమా విడుదలకానుంది.దుల్కర్ సల్మాన్ వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భాగ్యశ్రీ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం.ఇప్పటివరకు నా సినిమాలు చూశారు. ఈ సినిమాలో నేను యాక్ట్ చేయడం చూస్తారు. కాంత నాకు చాలా చాలా స్పెషల్. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు.
సముద్రఖని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.కాంత సినిమాలో నటించడం చాలా గర్వంగా ఉంది. ఇది చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యే సినిమా. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి.మంచి ఇంటెన్స్ పెర్ఫార్మ్ చేసే అవకాశం దొరికింది. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి థాంక్యూ.నట చక్రవర్తి దుల్కర్ సల్మాన్ ,రానా గారితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడండి.చాలా ఎంజాయ్ చేస్తారు అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























