తెలుగు చిత్ర పరిశ్రమలో ముందుముందు సాంకేతిక రంగం విప్లవం సృష్టించబోతోంది. దీనిలో భాగంగా తాజాగా గొప్ప ముందడుగు పడింది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మార్పుకి నాంది పలికారు. ఈ మేరకు ఆయన మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న టెక్నాలజీని సినీ రంగంలోకి పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో దిల్ రాజు ప్రముఖ టెక్నాలజీ సంస్థ క్వాంటం భాగస్వామ్యంతో ‘లోర్వెన్ AI’ అనే సరికొత్త స్టూడియోను లాంచ్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఈ స్టూడియో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతులమీదుగా ప్రారంభం అయింది. సినీ పరిశ్రమకు చెందిన అతిరధమహారధులు హాజరైన ఈ వేడుకు చాలా గ్రాండ్ గా జరిగింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

Single Telugu Movie Trailer Launch Q&A | Sree Vishnu | Ketika Sharma | Ivana | Allu Aravind | TFN
15:33

90ML Telugu Movie Funniest Scene | Karthikeya Gummakonda | Ali | Neha Solanki | Rao Ramesh | TFN
03:45

Srinidhi Shetty Speech In Telugu | HIT 3 Pre Release Event | Nani | Mickey J Meyer | Sailesh Kolanu
09:20

Director Sailesh Speech | HIT 3 Pre Release Event | Nani | Srinidhi Shetty | Mickey J Meyer | TFN
12:11
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























