3డిలో రానున్న కల్కి 

Kalki 2898 AD will be available in 3D as well

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898ఏడి విడుదలకు రెడీ అవుతుంది.సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈసినిమాను  తెరకెక్కిస్తున్నాడు.ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు.రీసెంట్ గా ఈసినిమా నుండి బుజ్జిని పరిచయం చేశారు.ఈ నెల 31న మరో సర్ప్రైజ్ రానుంది.ఇక ఈసినిమా 2డి తోపాటు 3డి లోకూడా విడుదలకానుందని సమాచారం.అందుకు సంబంధించిన వర్క్ జరుగుతుందంట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గ్లోబల్ వైడ్ ఈసినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తి కావొస్తుంది.నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ హక్కులు 50కోట్లు ధర పలికాయట.ప్రత్యంగిరా సినిమాస్ ,ఏ ఏ క్రియేషన్స్ ఈసినిమాను అక్కడ విడుదలచేయనున్నాయి.ఇక ఓటిటి డీల్ కూడా క్లోజ్ అయ్యింది. హిందీ వెర్షన్ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకోగా దక్షిణాది భాషల హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.

ఈసినిమాలో బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్ ,దీపికా పదుకోణ్, దిశా పఠాని తోపాటు తమిళ సీనియర్ హీరో కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ ఈసినిమాను నిర్మిస్తుంది.వచ్చే నెల 27న కల్కి థియేటర్లోకి రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.