
ట్యాగ్ · 10 కథనాలు


దేవర-గోవా ఫారెస్ట్ లో యాక్షన్ షెడ్యూల్ పూర్తి

గోవాలో బిజీగా దేవర

ఎన్టీఆర్ లేకుండానే దేవర షూటింగ్

దేవర షూటింగ్ ముగింపు పై లెటెస్ట్ అప్ డేట్

దేవర గోవా షెడ్యూల్ కంప్లీట్

దేవర షూటింగ్ అప్డేట్

దేవర షూటింగ్ అప్డేట్

దేవర కొత్త షెడ్యూల్ షురూ.. గోవాకు పయనమైన జూ. ఎన్టీఆర్

దేవర నైట్ యాక్షన్ అండర్ వాటర్ సీక్వెన్స్ కంప్లీట్

దేవర షూటింగ్ అంటే ఇష్టం
ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ఈసినిమా దేవర. పోర్ట్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. రెండు పార్ట్ లుగా రాబోతున్న ఈసినిమా మొదటి పార్ట్ సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. అయితే రిలీజ్ కు ఇంకా రెండు నెలలు టైమ్ ఉండగా ఇప్పటినుండే సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేయడానికి చూస్తున్నారు మేకర్స్.

దేవర-గోవా ఫారెస్ట్ లో యాక్షన్ షెడ్యూల్ పూర్తి
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమా ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ లో మార్పు వచ్చింది. ముందుగానే సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్. ఈనేపథ్యంలోనే సెప్టెంబర్ 27వ తేదీన ఈసినిమా రిలీజ్ డేట్ ను మార్చారు.

గోవాలో బిజీగా దేవర
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి ఇప్పటివరకూ ఎలాంటి సినిమా రాలేదు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయి కూడా రెండు సంవత్సరాలు దాటిపోయింది. దీంతో తమ హీరోను సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే తన నుండి వస్తున్న సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమా భారీ అంచనాలు ఉన్నాయి.

ఎన్టీఆర్ లేకుండానే దేవర షూటింగ్
దేవర షూటింగ్ ఎన్టీఆర్ లేకుండానే జరుగుతుంది.వైజాగ్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ షెడ్యూల్ జరుగుతుంది.ఈ షూటింగ్ లో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ పాల్గొంటున్నాడు.సైఫ్ అలాగే మిగితా వారిపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

దేవర షూటింగ్ ముగింపు పై లెటెస్ట్ అప్ డేట్
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ బ్యాగ్డ్రాప్తో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. అందులో మొదటి పార్ట్ ఏప్రిల్ రాబోతుంది. ఏప్రిల్ 5వ తేదీన ఈసినిమా రానుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా ముగించుకుంటుంది

దేవర గోవా షెడ్యూల్ కంప్లీట్
ఎన్టీఆర్ ,కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర పార్ట్ 1 గోవా షెడ్యూల్ నిన్నటి తో ముగిసింది.ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక మైన సన్నివేశాలతో పాటు ఓ మోంటేజ్ సాంగ్ ను చిత్రీకరించారు.ఇక తరువాతి షెడ్యూల్ హైదరాబాద్ లో ఏప్రిల్ లో జరుగనుంది. మే చివరి కల్లా సినిమా షూటింగ్ పూర్తి కానుంది.విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఎక్కువగానే ఉండనుంది.

దేవర షూటింగ్ అప్డేట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర కొత్త షెడ్యూల్ ఈనెల 19నుండి గోవాలో ప్రారంభం కానుంది.ఈ షెడ్యూల్ లో విలన్ రోల్ లో నటిస్తున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా పాల్గొననున్నాడు.గాయం నుంచి కోలుకున్న సైఫ్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.దేవర షూటింగ్ లోనే సైఫ్ గాయపడిన విషయం తెలిసిందే దాంతో ఇన్ని రోజులు విశ్రాంతి తీసుకోగా ఇప్పుడు మళ్ళీ షూటింగ్ కు రెడీ అవుతున్నాడు.ఇక ఈసినిమా రెండు భాగాలుగా రానుంది అందులో భాగంగా మొదటి భాగం అక్టోబర్ 10న విడుదలకానుంది.

దేవర షూటింగ్ అప్డేట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర పార్ట్ 1 ఈఏడాది మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా వస్తుంది.రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈసినిమాలో హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.ఇటీవల షూటింగ్ లో సంధర్భంగా సైఫ్ గాయపడ్డాడు దాంతో ప్రస్తుతానికి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చింది దేవర టీం.ఇక ఈసినిమా తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరి రెండో వారంలో మొదలుకానుంది.ఈషెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

దేవర కొత్త షెడ్యూల్ షురూ.. గోవాకు పయనమైన జూ. ఎన్టీఆర్
టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'దేవర'. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఇందులో జూనియర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నారు. కాగా 'జనతా గ్యారేజ్' సినిమా తర్వాత జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంతేకాకుండా.. వరల్డ్వైడ్ బ్లాక్ బస్టర్ హిట్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడం వలన కూడా 'దేవర'పై అంతటా…

దేవర నైట్ యాక్షన్ అండర్ వాటర్ సీక్వెన్స్ కంప్లీట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ అరవింద సమేత సినిమా తరువాత చాలా కాలానికి ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చింది. అయితే అది మల్టీస్టారర్ సినిమా. ఈనేపథ్యంలో చాలా గ్యాప్ తరువాత ఎన్టీఆర్ సోలో గా వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాకోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు కొరటాల శివ కూడా ఎక్కువ టైమ్ తీసుకొని మరి ఎన్టీఆర్ కోసం సాలిడ్ కథను తయారు చేశాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది.