
ట్యాగ్ · 9 కథనాలు


అల్లరి నరేష్ నా ఫస్ట్ లవర్ - దర్శకుడు మల్లి అంకం

ఆ ఒక్కటీ అడక్కు సెన్సార్ కంప్లీట్-రన్ టైమ్ లాక్

ఈవారం విడుదలవుతున్న సినిమాలు ఇవే

అల్లరి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు ట్రైలర్ రిలీజ్

ఆ ఒక్కటీ అడక్కు రిలీజ్ డేట్ లాక్

ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు
ఒకప్పుడు కామెడీ సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ ను మార్చిన సంగతి తెలిసిందే కదా. సినిమా సినిమాకు డిఫరెంట్ గా ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈమధ్య తన నుండి వచ్చిన సినిమా ఆ ఒక్కటీ అడక్కు. మల్లి అంకం దర్శకత్వంలో నరేష్ హీరోగా కామెడీ ఎంటర్ టైనర్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. చాలా గ్యాప్ తరువాత ఈసినిమాతో మళ్లీ కామెడీ ట్రాక్ లోకి వచ్చాడు నరేష్. మే 3 తేదీన రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాలేదు. అనుకున్నంత విజయాన్ని అయితే ఈసినిమా అందించలేకపోయింది.

ఆ ఒక్కటీ అడక్కు 3 డేస్ కలెక్షన్స్
అల్లరి నరేశ్ ఆ ఒక్కటీ అడక్కు బాక్సాఫీసు వద్ద డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.ఎలక్షన్ ఫీవర్ అలాగే ఐపీఎల్ సీజన్ ను తట్టుకొని పర్వాలేదనే వసూళ్లను రాబట్టుకుంటుంది.గత శుక్రవారం థియేటర్లోకి వచ్చిన ఈసినిమా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 5.14కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుందని మేకర్స్ పోస్టర్ ద్వారా తెలియజేశారు.4కోట్ల షేర్ టార్గెట్ గా బరిలోకి దిగిన ఈసినిమా మరో రెండు కోట్లను రాబడితే బ్రేక్ ఈవెన్ ను చేరుకున్నట్లే. ఈవారంలో ఆ మార్క్ చేరుకొనే ఛాన్స్ వుంది.

ఆ ఒక్కటీ అడక్కు ఫస్ట్ డే 1 కలెక్షన్స్
నిన్న విడుదలైన సినిమాల్లో అల్లరి నరేష్ నటించిన ఆ ఒక్కటీ అడక్కు బాక్సాఫీస్ వద్ద డామినేషన్ కొనసాగించింది.డీసెంట్ టాక్ తెచ్చుకున్న ఈసినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.62కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.బుక్ మై షోలో మొదటి రోజు 16.4 వేలకు పైగా టికెట్స్ తెగాయి.మొత్తానికి మొదటి రోజు డీసెంట్ వసూళ్లను సొంతం చేసుకుంది.

నేను గౌరవించే విలక్షణ నటుడు అల్లరి నరేష్ - డైరెక్టర్ దేవా కట్టా
కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‍గా నటిస్తోంది. స్టార్ రైటర్ అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు. ఇక అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేయగా.. మే 3న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

అల్లరి నరేష్ నా ఫస్ట్ లవర్ - దర్శకుడు మల్లి అంకం
కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‍గా నటిస్తోంది. స్టార్ రైటర్ అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు. ఇక అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేయగా.. మే 3న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

ఆ ఒక్కటీ అడక్కు సెన్సార్ కంప్లీట్-రన్ టైమ్ లాక్
మల్లి అంకం దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఆ ఒక్కటీ అడక్కు. చాలా రోజుల తరువాత అల్లరి నరేష్ మళ్లీ కామెడీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు. మే 3వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈవారం విడుదలవుతున్న సినిమాలు ఇవే
ఎలక్షన్ ఫీవర్ అలాగే ఐపీఎల్ వల్ల సినిమాల హడావిడి తగ్గిపోయింది.టాలీవుడ్ లోనైతే ప్రస్తుతం కేవలం చిన్న సినిమాలే విడుదలవుతున్నాయి.గత వారం డబ్బింగ్ సినిమా రత్నం ఒక్కటే చెప్పుకోదగ్గ సినిమాగా రిలీజ్ అయ్యింది.అయితే ఈవారం నాలుగు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి.అందులో అల్లరి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు ఒకటి. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం నరేష్ స్ట్రాంగ్ జోన్ సినిమా కావడం వీటికి తోడు పాన్ ఇండియా సబ్జెక్టు తో వస్తుండడం ఈసినిమాకు అడ్వాంటేజ్ కానున్నాయి.ఇందులో ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా మల్లి అంకం డైరెక్ట్ చేశాడు.ఈ శుక్రవారం విడుదలకానుంది.

అల్లరి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు ట్రైలర్ రిలీజ్
కామెడీ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. ఇక ఈమధ్య కాస్త రూట్ మార్చి సీరియస్ సినిమాలు తీసినా ఇప్పుడు మళ్లీ తనకు అచ్చొచ్చిన కామెడీ జానర్ లోకి వచ్చేశాడు. మల్లి అంకం దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఆ ఒక్కటీ అడక్కు. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా మే 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

ఆ ఒక్కటీ అడక్కు రిలీజ్ డేట్ లాక్
రీసెంట్ గా నా సామి రంగలో కీలక పాత్రలో కనిపించి హిట్ కొట్టాడు అల్లరి నరేష్.ఇక ఇప్పుడు సోలో హీరోగా ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నాడు ఆ ఒక్కటీ అడక్కు అనే సినిమాతో. తాజాగా మేకర్స్ ఈసినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు.నిజానికి మార్చి లోనే ఈసినిమా విడుదలకావాల్సి ఉండగా వాయిదావేశారు.ఇక ఇప్పుడు రిలీజ్ డేట్ చెప్పేశారు.మే 3న ఈసినిమా థియేటర్లలోకి రానుందని వీడియో ద్వారా అనౌన్స్ చేశారు.అల్లరి నరేష్ స్ట్రాంగ్ జోన్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా వస్తుంది ఈసినిమా.