హార్రర్ మిస్టరీ గా రాబోతున్న #BS11

bellamkonda srinivas 11th movie official announcement

బెల్లంకొండ శ్రీనివాస్‌ ప్రస్తుతం తన 10వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈసినిమా ఉండగానే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా తన కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. కౌశిక్ పెగళ్లపాటి రచన మరియు దర్శకత్వం లో ఈసినిమా వస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో రాబోతున్న 11వ సినిమా ఇది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది. హార్రర్ మిస్టరీ గా ఈసినిమా రాబోతుందని పోస్టర్ లో తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పోస్టర్ లో డిటైలింగ్ చూస్తే ఒక అద్భుతమైన భయంకరమైన కథ గా అనిపిస్తుంది. శ్రీరాముడు తన చేతిలో విల్లు తో బాణాన్ని ఆకాశం లో ఉన్న రాక్షసుడికి ఎక్కుపెట్టడం ఈ శ్రీరామనవమి సందర్భానికి సరిగ్గా సరిపోయింది. ఇంకా షాడో తోలుబొమ్మలాట ,నిర్జనమైన అడవి, యాంటెన్నా టవర్ మరియు హార్నెట్ కూడా చూడవచ్చు.

కాగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై డైనమిక్ నిర్మాత సాహు గారపాటి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మించనున్నారు. చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రాఫర్ కాగా, కాంతారా ఫేమ్ బి. అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. మనీషా ఎ దత్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, డి శివ కామేష్ ఆర్ట్ డైరెక్టర్. నిరంజన్ దేవరమానే ఈ చిత్రానికి ఎడిటర్ గా చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =