సప్త సాగరాలు దాటి – సైడ్ బి నువ్వే నువ్వే సాంగ్ రిలీజ్

nuvve nuvve song out from Sapta Sagaralu Dhaati movie

కన్నడ సినిమాలకు కూడా ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. అక్కడ రిలీజ్ అయి హిట్ అయిన సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తెలుగు మేకర్స్ కూడా. అందుకే సినిమా హక్కులను సొంతం చేసుకుంటూ ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో పలు సినిమాలను రిలీజ్ చేయగా.. ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. హేమంత్ ఎం రావు దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన సినిమా సప్త సాగరాలు దాటి. ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ అయింది. దీంతో ఇక్కడ కూడా రిలీజ్ చేయగా ఇక్కడ కూడా హిట్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే కదా. నవంబర్ 17వ తేదీన ఈపార్ట్ ను రిలీజ్ చేయనున్నారు. సప్త సాగరాలు దాటి-సైడ్ బి అంటూ తెలుగులో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. నువ్వే నువ్వే అంటూ వచ్చే ఈపాటను నేడు రిలీజ్ చేశారు. మెలొడియస్ గా ఉన్న ఈపాట ఆకట్టుకుంటుంది.

కాగా ఈ సినిమాలో రక్షిత్‌ శెట్టి కి జోడీగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ఈసినిమాకు సంగీతం చరణ్ రాజ్ అందించారు. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =