ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ రిలీజ్ : ఈ సారి బద్దలైపోద్ది

Ustaad Bhagat Singh First Glimpse Out Now

ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా వుండబోతుందో డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక చిన్న గ్లింప్స్ తో చెప్పేసాడు.కొద్దీ సేపటి క్రితం మేకర్స్ ఈసినిమానుండి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.42 సెకండ్ల రన్ టైంతో వచ్చిన ఈవీడియో ఫుల్ మాస్ గా వుంది.హరీష్ మార్క్ డైలాగ్స్,పవన్ కళ్యాణ్ లుక్,మ్యానరిజం,దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈవీడియో లో హైలైట్ అయ్యాయి.భగవద్గీతలోని శ్లోక సారాంశంతో గ్లింప్స్ మొదలవ్వగా ఆతరువాత భగత్ సింగ్ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు పవన్ కళ్యాణ్.. ఓవరాల్ గా గ్లింప్స్ చూస్తుంటే ఉస్తాద్ భగత్ సింగ్,గబ్బర్ సింగ్ ను మించి ఉండేలాగే వుంది.ఇక ఇంతకుముందు పవన్,హరీష్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.ఈసినిమా విడుదలై నేటితో 11ఏళ్ళు.ఈ సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈవీడియో ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఓ హీరోయిన్ గా నటిస్తుంది.ఇటీవలే ఈసినిమా మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకోగా త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని భావిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 8 =