కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ లుక్

Kalayan Ram Devil Movie Ugadi Special Poster Out Now

నటుడు , నిర్మాతగా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నవీన్ మేడారం దర్శకత్వంలో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ నేపథ్యంతో తెరకెక్కుతున్న పీరియాడికల్ డెవిల్ మూవీ లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ లుక్ డిఫరెంట్ గా ఉండబోతుంది. సైలెంట్ గా సినిమా షూటింగ్ జరుపుకుంటున్న డెవిల్ నుంచి చిత్ర యూనిట్ ఉగాది పండగ సందర్భంగా ఒక క్రేజీ పోస్టర్ ను రిలీజ్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పోస్టర్ లో కళ్యాణ్ రామ్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కింద పంచె పైన కోటు.. ఒక చేత్తో గన్ మరో చేత్తో కత్తి కళ్యాణ్ రామ్ ఇంటెన్స్ లుక్ నందమూరి ఫ్యాన్స్ ని మాత్రమే కాదు సగటు సినీ ప్రేక్షకుడికి కూడా సినిమాపై ఆసక్తి కలిగేలా చేస్తుంది.మొత్తానికి కళ్యాణ్ రామ్ ఈసారి కూడా ఒక భారీ ప్రయోగంతోనే వస్తున్నారని సమాచారం. ఈ సినిమా నిర్మాత అభిషేక్ నామా ఈ సినిమా పాయింట్ ని ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదని చెబుతున్నారు. డెవిల్ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతుంది. డిఫరెంట్ కథలతో తెలుగు ఆడియన్స్ కు ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని చూస్తున్న కళ్యాణ్ రామ్ డెవిల్ తో సూపర్ హిట్ అందుకోవాలని కోరుకుందాం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =