స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం) మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్ఆర్ఆర్ మూవీ జాపనీస్ వెర్షన్ అక్టోబర్ 21 తేదీ రిలీజ్ అయ్యి జపాన్ ప్రేక్షకులను ఆకట్టుకుని ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో 20 వారాలుగా 202 థియేటర్స్ లో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. జపాన్ దేశంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలలో ఆర్ఆర్ఆర్ మూవీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.జపాన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పటి వరకూ 80 కోట్లు వసూళ్లు సాధించి, 100 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది
This tweet's engagement & compliments demonstrate how RRR is gradually penetrating into the roots of Japan with each passing day.
Glad that the film is drawing exceptionally high footfalls & is currently running in 202 cinemas in its 20th week!
Love you Japan ❤️🙏🏻 #RRRinJapan https://t.co/PNzYxCnsUj
— RRR Movie (@RRRMovie) March 15, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: