కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Global Star Ram Charan

ట్యాగ్ · 13 కథనాలు

Global Star Ram Charan Named Brand Ambassador for Archery Premier League
సినిమా వార్తలు

ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా రామ్‌ చరణ్‌

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవం అందుకున్నారు. భారత్‌లో తొలిసారి జరుగబోతున్న ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌)కు ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ ఆర్చరీ అసోసియేషన్‌ (ఏఏఐ) గురువారం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. న్యూఢిల్లీలోని యుమున స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వేదికగా అక్టోబర్‌ 2నుంచి 12వ తేదీ వరకు అరంగేట్రం ఏపీఎల్‌ జరుగనుంది.

Srikanth Mవాట్సాప్
Global Star Ram Charan The Real Game Changer
సినిమా వార్తలు

గ్లోబల్ రేంజ్‌కి రామ్ చరణ్ క్రేజ్.. ది రియల్ గేమ్ ఛేంజర్

'ఆర్ఆర్ఆర్' మూవీతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దీని తరువాత ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ఎస్. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా.. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, కిక్ శ్యామ్, సముద్రఖని, సునీల్, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Global Star Ram Charan To Unveil Carnage of Sai Dharam Tej From SDT18
సినిమా వార్తలు

SDT18.. రామ్ చరణ్ చేతులమీదుగా కార్నేజ్ లాంచ్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తాజాగా నటిస్తోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ '#SDT18' (వర్కింగ్ టైటిల్). 'హనుమాన్' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. డెబ్యుటెంట్ రోహిత్ కెపి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Global Star Ram Charan Extends Best Wishes To NTR Ahead of Devara Release
సినిమా వార్తలు

బ్రదర్ తారక్ ఆల్ ది బెస్ట్ - రామ్ చరణ్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుండగా.. తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ జాన్వీ క‌పూర్ కథానాయికగా కనిపించనుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ‘భైరా’ అనే విలన్‌ పాత్రలో కనిపించనుండగా.. ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, అజ‌య్, గెట‌ప్ శీను త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Srikanth Mవాట్సాప్
Global Star Ram Charan to Attend For The Indian Film Festival of Melbourne 2024
సినిమా వార్తలు

రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పటికే పలువురు హాలీవుడ్ నటులు, దర్శకులు ఈ చిత్రంలో ఆయన ప్రదర్శించిన అద్భుతమైన నటన పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే ఈ సినిమాలోని 'నాటు నాటు' పాటలో సహనటుడు జూ. ఎన్టీఆర్‌తో కలిసి ఆయన వేసిన స్టెప్పులు గ్లోబల్ వైడ్‌గా సెన్సేషనే సృష్టించాయి. ఈ పాట ఒరిజినల్ బెస్ట్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును సైతం గెలుచుకుంది.

Srikanth Mవాట్సాప్
ram charan launches new production house to encourage new talent
సినిమా వార్తలు

యంగ్ టాలెంట్‌ ఎంక‌రేజ్ కోసం చ‌ర‌ణ్‌ కొత్త బ్యానర్

టాలీవుడ్ లో హీరోలందరూ సొంత ప్రొడక్షన్ హౌస్ లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ బ్యానర్లలో తమ సొంత సినిమాలతో పాటు వేరే సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. అంతేకాదు యంగ్ టాలెంట్ ను సైతం ప్రోత్సహిస్తూ కొత్తగా వచ్చే వారికి కూడా అవకాశాలు అందిస్తున్నారు. ఇప్పుడు ఆ హీరోల జాబితాలో మరో స్టార్ హీరో చేరిపోయాడు. ఆ హీరో ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

TFN Adminవాట్సాప్
ram charan grand birthday celebrations
సినిమా వార్తలు

RRR టీమ్‌ను సత్క‌రించిన మెగాస్టార్ చిరంజీవి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు సోమవారం హైదరాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగాయి. చాలా గ్రాండ్‌గా జ‌రిగిన ఈ పార్టీలో ప్ర‌ముఖ న‌టీన‌టులు, టాలీవుడ్ సెల‌బ్రిటీలు స‌హా ప‌లువురు హాజ‌ర‌య్యారు. రామ్ చ‌ర‌ణ్‌, ఆయ‌న స‌తీమ‌ణి ఈ కార్య‌క్ర‌మాన్ని హోస్ట్ చేశారు. హైద‌రాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఈ బ‌ర్త్ డే వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి.

TFN Adminవాట్సాప్
RRR Movie Creates A History In Japan
సినిమా వార్తలు

జపాన్ లో 20 వారాలుగా 202 థియేటర్స్ లో ఆర్ ఆర్ ఆర్ కేక

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం) మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు…

Team TFNవాట్సాప్
RRR Naatu Naatu Song Wins Oscars 2023
సాంగ్

ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఘనవిజయం సాధించింది. ఈమూవీ లోని నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ అవార్డ్స్ కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. మార్చి 12, 2023 న ఆస్కార్ అవార్డు వేడుకలో పాల్గొనడానికి రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ యూఎస్ కు వెళ్ళిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Ram Charan Emotional Words About Naatu Naatu Song,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Global Star Ram Charan,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan La
సాంగ్

నాటు నాటు సాంగ్ ప్రజల హృద‌యాల‌ను గెలుచుకున్న పాట

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో రిలీజ్ అవ్వగా.. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈసినిమా పలు సంచలనాలు సృష్టించింది. ఈసినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే కదా. అవార్డు వేడుక కోసం ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్, చిత్రయూనిట్ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్…

TFN Adminవాట్సాప్
Global Star Ram Charan Reveals Interesting Facts About Natu Natu Song,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Global Star Ram Charan,Ram Charan,Ram Charan Movies,Ram Charan New
సాంగ్

నాటు నాటు సాంగ్ పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ అవార్డ్స్ కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. మార్చి 12, 2023 న ఆస్కార్ అవార్డు వేడుక జరుగనుంది. ఆ అవార్డ్స్ వేడుకలో పాల్గొనడానికి రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ యూఎస్ కు వెళ్ళిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ అక్కడ పలు ఇంటర్వ్యూలు, స్పెషల్ స్క్రీనింగ్స్ కి హాజరయ్యి సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా, ఎంటర్‌టైన్‌మెంట్ టునైట్ అనే పాపులర్ అమెరికన్ టాక్ షోస్ కి గెస్ట్ గా పాల్గొన్నారు. పాపులర్ అమెరికన్ టాక్ షోలకు రామ్ చరణ్ గెస్ట్ గా వెళ్లడంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో సందడి…

Team TFNవాట్సాప్
Global Star Ram Charan Clarifies About His Hollywood Projects,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Global Star Ram Charan,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,R
సినిమా వార్తలు

మెగా అభిమానులకు గుడ్ న్యూస్

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం) మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Global Star Ram Charan Reveals His Favorite Movies Of All Time,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Global Star Ram Charan,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,
సినిమా వార్తలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫేవరెట్ మూవీస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ ఎస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న #RC 15 మూవీలో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ నుండి నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్స్ కు నామినేట్ అయ్యింది. మార్చి 12 వ తేదీ జరగనున్న ఆస్కార్ అవార్డ్స్ వేడుకకై రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికా లో ఉన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన ఫేవరెట్ హాలీవుడ్ , ఇండియన్ మూవీస్ గురించి చెప్పారు.

Team TFNవాట్సాప్

షేర్