సూపర్ హిట్ చిరుత మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రామ్ చరణ్, ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ తన రెండవ మూవీ బ్లాక్ బస్టర్ మగధీర మూవీ తో పలు రికార్డ్స్ క్రియేట్ చేశారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ గా మారారు. బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RC 15 మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సంవత్సరం హీరో రామ్ చరణ్ కి ఎన్నో మెమొరీస్ అందిస్తోంది. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ రావడం, అందులో చరణ్ కూడా భాగం కావడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా ఉంది. అలాగే రాంచరణ్ త్వరలో తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే. ఈనెల 27న రాంచరణ్ 38వ జన్మదిన వేడుకలు జరగనున్నాయి.అసలే జోష్ లో ఉన్న మెగా ఫ్యాన్స్ చరణ్ బర్త్ డేని ఇంకా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. కనీవినీ ఎరుగని విధంగా ప్లానింగ్ జరుగుతోంది. తాజాగా మెగా అభిమానులు ఒక క్రేజీ అనౌన్సమెంట్ చేశారు. మార్చి 26న రాంచరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో భాగంగా ఒక ఇంపీరియల్ కామన్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రాంచరణ్ అంతర్జాతీయంగా క్రేజ్ తెచ్చుకుని గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు. దీనితో రాంచరణ్ బర్త్ డే వేడుకలు అదే స్థాయిలో ఉండేలా అభిమానులు ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: