అమెరికా లోని లాస్ ఏంజెల్స్ లో మార్చి 12, 2023 న ఆస్కార్ అవార్డు వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ 95 వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకను 16. 6 మిలియన్ మంది లైవ్ లో వీక్షించారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ లోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ గెలుచుకొంది. 130 కోట్ల మంది భారతీయులు గర్వించేలా తెలుగు దర్శకుడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఆస్కార్ సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నెట్ బేస్ క్విడ్ అనే ఒక సంస్థ చేసిన సర్వేలో ఆస్కార్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఈవెంట్‌లో ఎక్కువగా ఎన్టీఆర్ పేరుని మెన్షన్ చేశారనీ ,. ఆ తరువాత రామ్ చరణ్ పేరును మెన్షన్ చేశారనీ వెల్లడించింది . హాలీవుడ్ నటీనటులందరినీ దాటుకుని ఎన్టీఆర్, రామ్ చరణ్ మొదటి రెండు స్థానాలు దక్కించుకోవడం విశేషం.టాప్ మూవీ మెన్షన్స్ విషయానికి వస్తే… ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి స్థానం దక్కించుకోగా… రెండో స్థానంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ నిలిచింది. తమ అభిమాన హీరో ఎన్టీఆర్ క్రేజ్ కు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: