
ట్యాగ్ · 3 కథనాలు

ఎన్టీఆర్ 30 కూడా ఆర్ఆర్ఆర్ లాగే - ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్

ఆస్కార్ వేడుకలో నెంబర్ వన్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్
అమెరికా లోని లాస్ ఏంజెల్స్ లో మార్చి 12, 2023 న ఆస్కార్ అవార్డు వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ 95 వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకను 16. 6 మిలియన్ మంది లైవ్ లో వీక్షించారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ లోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ గెలుచుకొంది. 130 కోట్ల మంది భారతీయులు గర్వించేలా తెలుగు దర్శకుడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఆస్కార్ సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఎన్టీఆర్ 30 కూడా ఆర్ఆర్ఆర్ లాగే - ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి దానికి కారణం ఏంటంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటించిన బిగ్ బడ్జెట్ మూవీ 'ఆర్ఆర్ఆర్' ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు ను గెలుచుకోవడమే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని 'నాటు నాటు' సాంగ్ ఆస్కార్ దక్కించుకుంది. ఈ అవార్డుల వేడుక ఈరోజు లాస్ ఏంజెల్స్ లో అట్టహాసంగా జరిగింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్
డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్…