గాండీవధారి-అర్జున కొత్త షెడ్యూల్ ప్రారంభం

Varun Tej Gandeevadhari Arjuna Movie New Schedule Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Gandeevadhari Arjuna,Gandeevadhari Arjuna Movie,Gandeevadhari Arjuna Telugu Movie,Gandeevadhari Arjuna Movie Updates,Gandeevadhari Arjuna Movie Latest News,Gandeevadhari Arjuna Movie Shooting Update,Gandeevadhari Arjuna Movie Latest Shooting Update,Varun Tej Gandeevadhari Arjuna Movie,Varun Tej Gandeevadhari Arjuna,Varun Tej Gandeevadhari Arjuna Movie Shooting Update,Varun Tej,Varun Tej Movies,Varun Tej New Movie,Varun Tej Latest Movie,Gandeevadhari Arjuna Movie New Schedule Update,Gandeevadhari Arjuna New Schedule Update,Gandeevadhari Arjuna Movie New Shooting Schedule,Gandeevadhari Arjuna Movie Latest Schedule Update,Praveen Sattaru

గత ఏడాది గని, ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. ఇటీవలే వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా షూటింగ్ దాదాపు ఎక్కువశాతం అంతా యూకే లోనే జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే అక్కడ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ గురించి మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు ఈసినిమాకు సంబంధించి తాజాగా షెడ్యూల్ స్టార్ట్ అయిందని తెలిపారు. ఈ షెడ్యూల్ లో కొన్ని భారీ హై ఆక్టేన్ యక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలుపుతూ షూటింగ్ స్పాట్ లో ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. ఈసినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. ముఖేష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. ఇంకా ఈ సినిమాలో నటించే నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 6 =