
ట్యాగ్ · 5 కథనాలు


శ్రీవిష్ణు సామజవరగమన గ్లింప్స్ రిలీజ్ టైమ్ ఫిక్స్

'భళా తందనాన' నెవర్ బిఫోర్ క్లైమాక్స్ చూస్తారు..!

'అల్లూరి' గా వస్తున్న శ్రీవిష్ణు..!

శ్రీవిష్ణు 'భళా తందనాన' షూటింగ్ స్టార్ట్

శ్రీవిష్ణు సామజవరగమన గ్లింప్స్ రిలీజ్
సినిమా సినిమాకు కొత్తదనం ఉండేలా చూసుకునే హీరోల్లో శ్రీవిష్ణు ముందుంటాడు. సినిమా విజయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని చూసుకుంటాడు. అందుకే శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గత ఏడాది అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీ విష్ణు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా వస్తున్న సినిమా సామజవరగమన. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

శ్రీవిష్ణు సామజవరగమన గ్లింప్స్ రిలీజ్ టైమ్ ఫిక్స్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో శ్రీవిష్ణు పేరు కూడా ముందుంటుంది. రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలు చేయడానికే శ్రీవిష్ణు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. సినిమా జయాపజయాలను పక్కనపెట్టి విభిన్నమైన పాత్రలను చేయడానికే ప్రయత్నిస్తుంటాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘వివాహ భోజనంబు’ వంటి కామెడీ చిత్రాన్ని తెరకెక్కించిన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది.

'భళా తందనాన' నెవర్ బిఫోర్ క్లైమాక్స్ చూస్తారు..!
చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు, క్యాథరిన్ థ్రెసా హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం భళా తందనాన. రేపు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా గురువారంనాడు హీరో శ్రీవిష్ణు మీడియా సమావేశంలో చిత్రం గురించి పలు విషయాలు తెలియజేశారు.

'అల్లూరి' గా వస్తున్న శ్రీవిష్ణు..!
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శ్రీవిష్ణు కూడా ఒకడు. కాస్త రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలను తీయడానికే శ్రీవిష్ణు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. సినిమా జయాపయాలతో పనిలేకుండా ప్రస్తుతం అయితే కెరీర్ లో ఎలాంటి ఢోకా లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గత ఏడాది ‘గాలి సంపత్’, రాజ రాజ చోర అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈఏడాది అర్జున ఫల్గుణ అనే సినిమాతో అలరించాడు. అయితే ఈ సినిమా కూడా అనుకున్నంత విజయం అందించలేకపోయింది. ఇక ప్రస్తుతం 'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో ''భళా తందనాన'' అనే సినిమాను చేస్తున్నాడు శ్రీవిష్ణు. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది.

శ్రీవిష్ణు 'భళా తందనాన' షూటింగ్ స్టార్ట్
ఇటీవలే గాలిసంపత్ సినిమాతో అలరించిన శ్రీవిష్ణు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే హసిత్ గోలి దర్శకత్వంలో ‘రాజ రాజ చోర’ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్న ఈసినిమా చివరి దశకు వచ్చింది.